పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వర్తమానకాలం అనే పదం యొక్క అర్థం.

వర్తమానకాలం   నామవాచకం

అర్థం : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.

ఉదాహరణ : ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.

పర్యాయపదాలు : వర్తమానం, సమకాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।

आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।
वर्तमान, वर्तमान काल, वर्तमानकाल

A verb tense that expresses actions or states at the time of speaking.

present, present tense

వర్తమానకాలం   విశేషణం

అర్థం : ప్రస్తుతము జరుగుతున్న సమయం

ఉదాహరణ : లోకంలో వర్తమానమైన రాజనైతిక పరిస్థుతుల యొక్క సందేశం అందరికి తెలుస్తున్నాయి.

పర్యాయపదాలు : ఆధునికకాలము


ఇతర భాషల్లోకి అనువాదం :

जो वर्तमान काल से संबंधित हो या वर्तमान काल का।

विश्व की वर्तमान कालीन राजनैतिक परिस्थितियों की ख़बर सबको रखनी चाहिए।
मौजूदा, वर्तमान, वर्तमान कालीन, सामयिक, हालिया

Belonging to the present time.

Contemporary leaders.
contemporary, present-day

వర్తమానకాలం పర్యాయపదాలు. వర్తమానకాలం అర్థం. vartamaanakaalam paryaya padalu in Telugu. vartamaanakaalam paryaya padam.